Tumgik
#sheetala ashtami
jeevanjali · 6 months
Text
Sheetala Ashtami 2024: मां शीतला की पूजा करते समय जरूर पढ़ें यह स्तोत्र, पूरी होगी हर मनोकामनाSheetala Ashtami 2024: हिंदू धर्म में हर साल चैत्र मास के कृष्ण पक्ष की अष्टमी तिथि को शीतला अष्टमी मनाई जाती है। शीतला अष्टमी को बसौड़ा अष्टमी भी कहा जाता है।
0 notes
astroera11 · 8 months
Text
Know What Significance Sheetala Ashtami 2024 Holds
In the rich tapestry of Hindu festivals, Sheetala Ashtami 2024 emerges as a day of profound significance, weaving together cultural traditions, devotional fervor, and spiritual reflections. In this exploration, to search into the date, rituals, and the spiritual essence that Sheetala Ashtami holds, providing insights into the depth of this revered Hindu festival.
0 notes
nisthadhawani · 1 year
Text
शीतला अष्टमी का महत्त्व , होली के बाद क्यों होती है पूजा
View On WordPress
0 notes
bhaktibharat · 2 years
Text
🍚 शीतला अष्टमी / बसौड़ा व्रत कथा - Sheetala Ashtami / Basoda Vrat Katha
🍚 शीतला अष्टमी / बसौड़ा व्रत कथा - Sheetala Ashtami / Basoda Vrat Katha
श्री गणेशाय नमः !एक बार शीतला माता ने सोचा कि चलो आज देखूं कि धरती पर मेरी पूजा कौन करता है, कौन मुझे मानता है। यही सोचकर शीतला माता धरती पर राज��्थान के डुंगरी गाँव में आईं और देखा कि इस गाँव में मेरा मंदिर नहीं है, और ना ही मेरी पूजा होती है..
Tumblr media
..*शीतला अष्टमी व्रत कथा को पूरा पढ़ने के लिए नीचे दिए लिंक पर क्लिक करें* 📲 https://www.bhaktibharat.com/katha/sheetala-ashtami-vrat-katha
For Quick Access Download Bhakti Bharat APP: 📥 https://play.google.com/store/apps/details?id=com.bhakti.bharat.app
✨ शीतला माता आरती - Sheetla Mata Aarti 📲 https://www.bhaktibharat.com/aarti/sheetla-mata-ki-aarti
✨ शीतला चालीसा - Sheetla Chalisa 📲 https://www.bhaktibharat.com/chalisa/shri-sheetala-chalisa-jai-jai-shri-sheetala-bhawani
✨ शीतलाष्टक स्तोत्र - Sheetla Ashtakam 📲 https://www.bhaktibharat.com/mantra/shri-sheetla-ashtakam
🍚 बासौडा / शीतला अष्टमी - Basoda / Sheetala Ashtami 📲 https://www.bhaktibharat.com/festival/basoda
#Basoda #Basoda #SheetalaSaptami #SheetalaAshtami #SheetlaMata #Sheetla #MataSheetla
2 notes · View notes
bestmessage · 6 months
Text
Happy Basoda Festival 2024 : Sheetala Ashtami Wishes
Tumblr media
Beautiful collection of Happy Basoda Festival Messages and Sheetala Ashtami Wishes, shitla mata status messages to share with your family and friends in a special way.
1 note · View note
mypanditastrologer · 7 months
Text
Tumblr media
1 note · View note
chaitanyavijnanam · 2 years
Text
15 Mar 2023 Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 15, మార్చి, March 2023 పంచాగము - Panchagam 🌹 శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌺. పండుగలు మరియు పర్వదినాలు : శీతలాష్టమి, మీన సంక్రాంతి, Sheetala Ashtami, Meena Sankranti, 🌺 🍀. శ్రీ గణేశ హృదయం - 14 🍀
14. విశ్వాత్మకం యస్య శరీరమేకం తస్మాచ్చ వక్త్రం పరమాత్మరూపమ్ |
తుండం తదేవం హి తయోః ప్రయోగే తం వక్రతుండం ప్రణమామి నిత్యమ్
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : యోగసాధనలో ఏకాగ్రత - ఏకాగ్రత ఆలోచనకు సంబంధించినదైనప్పుడు, అది మెదడు నందలి ఏదో ఒక స్థానంలోనూ, భావావేశానికి సంబంధించినదైనప్పుడు హృదయస్థానంలోనూ సామాన్యంగా జరుగుతూ వుంటుంది. తీవ్రస్థాయి నందుకొన్న దీని విస్తృత రూపమే యోగ సాధన యందలి ఏకాగ్రత. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్‌, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం
తిథి: కృష్ణ అష్టమి 18:47:40
వరకు తదుపరి కృష్ణ నవమి
నక్షత్రం: జ్యేష్ఠ 07:34:51
వరకు తదుపరి మూల
యోగం: సిధ్ధి 12:52:59 వరకు
తదుపరి వ్యతీపాత
కరణం: బాలవ 07:37:19 వరకు
వర్జ్యం: 15:11:00 - 16:42:24
దుర్ముహూర్తం: 12:01:08 - 12:49:13
రాహు కాలం: 12:25:11 - 13:55:21
గుళిక కాలం: 10:55:00 - 12:25:11
యమ గండం: 07:54:40 - 09:24:50
అభిజిత్ ముహూర్తం: 12:01 - 12:49
అమృత కాలం: 24:19:24 - 25:50:48
సూర్యోదయం: 06:24:30
సూర్యాస్తమయం: 18:25:51
చంద్రోదయం: 00:40:38
చంద్రాస్తమయం: 11:52:33
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
యోగాలు: ధ్వాo క్ష యోగం - ధన
నాశనం, కార్య హాని 07:34:51 వరకు
తదుపరి ధ్వజ యోగం - కార్య సిధ్ధి
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
0 notes
Text
🌹 15, MARCH 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹
🍀🌹 15, MARCH 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹🍀 1) 🌹 15, MARCH 2023 WEDNESDAY, బుధవారం, సౌమ్య వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹 2) 🌹. శ్రీమద్భగవద్గీత - 340 / Bhagavad-Gita -340 🌹 🌴 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం / Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 02 వ శ్లోకము 🌴 4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 187 / Agni Maha Purana - 187 🌹 🌻. కుంభాధివాసము - 2 / Consecration of pitchers - 2 🌻 4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 052 / DAILY WISDOM - 052 🌹 🌻 21. విశ్వ చైతన్య స్పృహగా ఉండడం / 21. Being Cosmically Conscious 🌻 5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 317 🌹 6) 🌹. శివ సూత్రములు - 54 / Siva Sutras - 54 🌹 🌻 1-17. వితర్క ఆత్మజ్ఞానం - 3 / 1-17. Vitarka ātmajñānam - 3 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹 15, మార్చి, March 2023 పంచాగము - Panchagam 🌹 శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌺. పండుగలు మరియు పర్వద��నాలు : శీతలాష్టమి, మీన సంక్రాంతి, Sheetala Ashtami, Meena Sankranti, 🌺
🍀. శ్రీ గణేశ హృదయం - 14 🍀
విశ్వాత్మకం యస్య శరీరమేకం తస్మాచ్చ వక్త్రం పరమాత్మరూపమ్ | తుండం తదేవం హి తయోః ప్రయోగే తం వక్రతుండం ప్రణమామి నిత్యమ్
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : యోగసాధనలో ఏకాగ్రత - ఏకాగ్రత ఆలోచనకు సంబంధించినదైనప్పుడు, అది మెదడు నందలి ఏదో ఒక స్థానంలోనూ, భావావేశానికి సంబంధించినదైనప్పుడు హృదయస్థానంలోనూ సామాన్యంగా జరుగుతూ వుంటుంది. తీవ్రస్థాయి నందుకొన్న దీని విస్తృత రూపమే యోగ సాధన యందలి ఏకాగ్రత. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్‌, శిశిర ఋతువు, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం తిథి: కృష్ణ అష్టమి 18:47:40 వరకు తదుపరి కృష్ణ నవమి నక్షత్రం: జ్యేష్ఠ 07:34:51 వరకు తదుపరి మూల యోగం: సిధ్ధి 12:52:59 వరకు తదుపరి వ్యతీపాత కరణం: బాలవ 07:37:19 వరకు వర్జ్యం: 15:11:00 - 16:42:24 దుర్ముహూర్తం: 12:01:08 - 12:49:13 రాహు కాలం: 12:25:11 - 13:55:21 గుళిక కాలం: 10:55:00 - 12:25:11 యమ గండం: 07:54:40 - 09:24:50 అభిజిత్ ముహూర్తం: 12:01 - 12:49 అమృత కాలం: 24:19:24 - 25:50:48 సూర్యోదయం: 06:24:30 సూర్యాస్తమయం: 18:25:51 చంద్రోదయం: 00:40:38 చంద్రాస్తమయం: 11:52:33 సూర్య సంచార రాశి: కుంభం చంద్ర సంచార రాశి: వృశ్చికం యోగాలు: ధ్వాo క్ష యోగం - ధన నాశనం, కార్య హాని 07:34:51 వరకు తదుపరి ధ్వజ యోగం - కార్య సిధ్ధి ✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి 🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి. 🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. శ్రీమద్భగవద్గీత - 340 / Bhagavad-Gita - 340 🌹 ✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 02 🌴
02. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్ | ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయమ్ ||
🌷. తాత్పర్యం : ఈ జ్ఞానము విద్యలకెల్ల రాజు వంటిది మరియు సర్వరహస్యములలో పరమరహస్యమైనది. పరమపవిత్రమైన ఈ జ్ఞానము అనుభవపూర్వకముగా ఆత్మ యొక్క ప్రత్యక్షజ్ఞానము కలుగజేయుటచే ధర్మము యొక్క పూర్ణత్వమై యున్నది. ఇది శాశ్వతమైనది మరియు ఆచరించుటకు అత్యంత సౌఖ్యకరమైనది.
🌷. భాష్యము : పూర్వము తెలుపబడిన సకల సిద్ధాంతములు మరియు తత్త్వముల సారమైయున్నందున భగవద్గీత యందలి ఈ అధ్యాయము విద్యలకెల్ల రాజుగా పిలువబడుచున్నది. భారతదేశమునందలి తత్త్వవేత్తలలో గౌతముడు, కణాడుడు, కపిలుడు, యాజ్ఞవల్క్యుడు, శాండిల్యుడు, వైశ్వానరుడు మరియు వేదాంతసూత్ర రచయితయైన వ్యాసదేవుడు అతిముఖ్యులు. కనుక ఇచ్చట ఆధ్యాత్మికజ్ఞానమునందు గాని లేదా తత్త్వమునందు గాని ఎట్టి కొరతయు లేదు.
అట్టి సమస్తజ్ఞానమునకు రాజుగా ఈ నవమాధ్యాయమును శ్రీకృష్ణభగవానుడు వర్ణించుచున్నాడు. అనగా ఈ అధ్యాయము వేదాధ్యయనము మరియు పలు తత్త్వాధ్యయనము వలన కలిగెడి జ్ఞానము యొక్క సారమై యున్నది. గుహ్యము లేదా దివ్యము నైన జ్ఞానము దేహము మరియు ఆత్మల నడుమ గల భేదమును అవగాహన చేసికొనుట యందు కేంద్రీకరింపబడను గావున ఈ నవమాధ్యాయము రాజగుహ్యముగా కూడా తెలుపబడినది. అట్టి రాజగుహ్యజ్ఞానము భక్తియుతసేవ యందే పరిసమాప్తి నొందును.
సాధారణముగా జనులు ఇట్టి గుహ్యమైన జ్ఞానమునందు గాక, భౌతికమైన జ్ఞానమునందు ప్రవీణులై యందురు. లౌకికవిద్యకు సంబంధించినంతవరకు జనులు రాజనీతి, సామాజికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, గణితశాస్త్రము, ఖగోళశాస్త్రము, యంత్రశాస్త్రముల వంటి వాటితోనే సంబంధమును కలిగియున్నారు.
ప్రపంచమనదంతటను పలు విజ్ఞానశాఖలు మరియు విశ్వవిద్యాలయములు ఉన్నను దురదృష్టవశాత్తు వారికి ఆత్మను గూర్చి విద్యగరువు విశ్వవిద్యాలయముగాని లేక విద్యాసంస్థగాని ఎచ్చోటను లేదు. కాని వాస్తవమునకు దేహమునందు ఆత్మ అత్యంత ముఖ్యాంశమై యున్నది. ఆత్మ లేని దేహము నిరుపయోగమును, విలువరహితమును కాగలదు. అయినను జనులు ముఖ్యమైన ఆత్మను గూర్చి పట్టించుకొనక దేహావసరములకే ఎక్కువ ప్రాముఖ్యము నొసగుచున్నారు. 🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 340 🌹 ✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 02 🌴
02 . rāja-vidyā rāja-guhyaṁ pavitram idam uttamam pratyakṣāvagamaṁ dharmyaṁ su-sukhaṁ kartum avyayam
🌷 Translation : This knowledge is the king of education, the most secret of all secrets. It is the purest knowledge, and because it gives direct perception of the self by realization, it is the perfection of religion. It is everlasting, and it is joyfully performed.
🌹 Purport : This chapter of Bhagavad-gītā is called the king of education because it is the essence of all doctrines and philosophies explained before. Among the principal philosophers in India are Gautama, Kaṇāda, Kapila, Yājñavalkya, Śāṇḍilya and Vaiśvānara. And finally there is Vyāsadeva, the author of the Vedānta-sūtra. So there is no dearth of knowledge in the field of philosophy or transcendental knowledge.
Now the Lord says that this Ninth Chapter is the king of all such knowledge, the essence of all knowledge that can be derived from the study of the Vedas and different kinds of philosophy. It is the most confidential because confidential or transcendental knowledge involves understanding the difference between the soul and the body. And the king of all confidential knowledge culminates in devotional service.
Generally, people are not educated in this confidential knowledge; they are educated in external knowledge. As far as ordinary education is concerned, people are involved with so many departments: politics, sociology, physics, chemistry, mathematics, astronomy, engineering, etc.
There are so many departments of knowledge all over the world and many huge universities, but there is, unfortunately, no university or educational institution where the science of the spirit soul is instructed. Yet the soul is the most important part of the body; without the presence of the soul, the body has no value. Still people are placing great stress on the bodily necessities of life, not caring for the vital soul. 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 187 / Agni Maha Purana - 187 🌹 ✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రథమ సంపుటము, అధ్యాయము - 57
🌻. కుంభాధివాసము - 2 🌻
ఆ కలశమును నాలుగు దిక్కులందును ఉంచవలెను. భగవదభిషేకము నమిత్తమైన ఏర్పరచిన ఆ కలశలను చాల గౌరవభావముతో ఉంచవలెను. తూర్పున నున్నకలశపైవట-ఉదుంబర-అశ్వత్థ-చంపక-అశోక-బిల్వ-పలాశ-అర్జున-ప్లక్ష-కదంబ- వకుల-చూతపల్లవములను ఉంచవలెను. దక్షిణ దిక్కుందున్న కలశలో కమల-రోచనా-దూర్వాదర్భ- జాతీపుష్ప-కుంద-చందన-రక్త చందన-సిద్దార్థ-తగర- తండులములను ఉంచవలెను. పశ్చిమ దిక్కునందున్న కలశలో బంగారము, వెండి, సముద్రములోనికి ప్రవహించునది యొక్క రెండు తటములందిలి మట్టి, విశేషముగ, గంగామృత్తు, గోమయము, యవలు, వరిబియ్యము, తిలలు ఉంచవలెను.
ఉత్తర దిక్కునందున్న కలశలో విష్ణువర్ణి, శాలపర్ణి, భృంగరాజము, శతావరి, సహదేవి, వచ, సైంహి, బల, వ్యాఘ్రి, లక్ష్మణ అను ఓషధులనుంచవలెను. ఈశాన్యము నందున్న మరొక కలశలో మాంగలిక వస్తువుల నుంచవలెను. అగ్నికోణము నందును రెండువ కలశలో ఏడు స్థాలనముల నుండి గ్రహింపబడిన మట్టి, ఉంచవలెను. నైరృతి దిక్కునందున్న కలశలో గంగ ఇసుకను, గంగా జలమును ఉంచవలెను.
వాయవ్య కోణము నందునన్న మరొక కలశము నందు సూకర-వృషభ-గజముల దంతముల చేతను. కొమ్ముల చేతను పెకలించన మట్టిని, పద్మము మొదట్లో నున్న మట్టిని, ఇతర కలశము నందు దర్భల మొదట్లో నున్న మట్టిని ఉంచవలెను. మరొక కలశములనందు నాగకేసర పుష్ప కేసరముల నుంచవలెను. మరొక కలశము నందు చందనము, అగురు, కర్పూరము కలిసిన ఉదకము నింపి, వైదూర్య-విద్రుము-ముక్తా-స్ఫటిక-వజ్రములనుంచవలెను.
సశేషం…. 🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 187 🌹 *✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
Chapter 57 🌻Consecration of pitchers - 2 🌻
9-11. The young sprouts from the vaṭa udumbara, aśvattha, campaka, aśoka, śrīdruma, palāśa, arjuna, plakṣa, kadamba, bakula and mango trees should be brought and put in the eastern pitcher. The lotus, rocanā (a kind of yellow pigment), dūrvā grass, darbha grass, piñjala (yellow orpiment), the flowers jāti [jātī?] and kunda, (pieces of) sandal wood, red sandal, white mustard, tagara (a kind of herb), and rice should be put on the southern one.
12-14. Silver and gold and earth from the two banks of rivers flowing into the ocean especially the earth from the (river) Jāhnavi (Ganges), the urine of a cow, barley grains, paddy and sesamum should be placed in another pitcher. The viṣṇuparṇī, śyāmalatā, bhṛṅgarāja, śatāvarī, sahadevī, mahādevī, balā and vyāghnī (?), the auspicious things are put in the other pitcher in the north-east.
The earth from an ant-hill obtained from seven (different places should be put in another pitcher. The sand from the Ganges and its water should be put in another pitcher.
The earth loosened by the boars, bulls, and elephants. with their horns and tusks as well as earth from the root of the lotus and the kuśa grass should be placed in another pitcher.
One should put in another pitcher earth got from sacred places and hills. The flowers of nāgakeśara and kāśmira should be put in another pitcher.
18-19. Flowers together with the sandal wood, agallochum and camphor should be placed in another pitcher. (The gems) lapis lazuli, coral, pearl, crystal, and diamond should be put earlier in one pitcher and placed firmly by the holy priests. Another pitcher should be filled with the waters of the rivers and tanks.
Continues…. 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 52 / DAILY WISDOM - 52 🌹 🍀 📖. యోగా యొక్క తత్వశాస్త్రం నుండి 🍀 ✍️. ప్రసాద్ భరద్వాజ
🌻 21. విశ్వ చైతన్య స్పృహగా ఉండడం 🌻
మనం ఉనికిలో ఉన్నామని చెప్పినప్పుడు, మనం ఉనికిలో ఉన్నామని మనం స్పృహలో ఉన్నామని అర్థం. వస్తువుల ఉనికి, వస్తువుల ఉనికి యొక్క స్పృహ నుండి విడదీయరానిది. ఉనికి అనేది నిరంతరాయంగా కొనసాగే విషయం అని చెప్పబడినది. కాబట్టి విశ్వం పట్ల అవగాహన అంటే విశ్వం యొక్క ఉనికి పట్ల మనకి స్పృహ ఉందని అర్థం. కానీ ఏ విధంగా? ఈ రోజు మనకు తెలిసిన ప్రపంచం పట్ల స్పృహ కాదు.
నేను నా ముందు ఉన్న పర్వతం యొక్క స్పృహ కలిగి ఉన్నాను; అది మనం ప్రస్తావించే స్పృహ కాదు. విషయాల ఉనికి నుండి స్పృహను వేరు చేయలేము మరియు విషయాల యొక్క ఉనికి ఒక నిరంతరాయమైన శక్తి ప్రవాహం అని అభివర్ణించబడింది. దీన్ని బట్టి చూస్తే ఏదైనా విషయం పట్ల మనకు అవగాహన ఉన్నట్లైతే మనం విశ్వం పట్ల స్పృహతో ఉన్నామని అర్థం.
కొనసాగుతుంది… 🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 52 🌹 🍀 📖 Philosophy of Yoga 🍀 📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj
🌻 21. Being Cosmically Conscious 🌻
The moment we say that we exist, we imply we are conscious that we exist. The existence of things is inseparable from the consciousness of the existence of things. Inasmuch as it has been decided that existence is a continuity, inseparable in its meaning, with no gulf whatsoever, to know the universe would be to have a consciousness of the universe. But in what manner? Not in the form of the consciousness of the world that we have today.
I am having the consciousness of a mountain in front of me; that is not the consciousness we are referring to. As consciousness cannot be separated from the existence of things, and inasmuch as the existence of things has been identified with a continuity and a wholeness of process or energy, the revelation would imply a strange conclusion which will startle us beyond our wits. It would imply that to know anything would be the same as to be cosmically conscious.
Continues… 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 317 🌹 ✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. దైవత్వమన్నది ప్రేమలో ఒక భాగం. దేవుడు అన్న అభిప్రాయాన్ని పక్కన పెట్టినా ఫరవాలేదు. వ్యక్తి ప్రేమిస్తే అది చాలు. ప్రేమ దాంతో బాటు దైవత్వాన్నీ తీసుకు వస్తుంది. 🍀
ప్రేమే దేవుడు. దేవుడు రెండో స్థానంలో వుంటాడు. ప్రేమ ముందుంటుంది. దైవత్వమన్నది ప్రేమలో ఒక భాగం. దేవుడు అన్న అభిప్రాయాన్ని పక్కన పెట్టినా ఫరవాలేదు. వ్యక్తి ప్రేమిస్తే అది చాలు. ప్రేమ దాంతో బాటు దైవత్వాన్నీ తీసుకు వస్తుంది. మనం ఇప్పుడు ముందువారి కన్నా ఒకడుగు ముందుకు వెళ్ళాలి. ముందడుగు వేయడంలో మనం పాతవారిని గౌరవిస్తాం. వారు చేసిన పనే మనం చేస్తున్నాం. నీ హృదయాన్ని అనుసరించి జీవించు. నీ ప్రేమను బట్టి జీవించు. ప్రేమే నీకు కాంతి చూపనీ. నువ్వు ఎప్పుడూ తప్పు చేయవు.
సశేషం … 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. శివ సూత్రములు - 054 / Siva Sutras - 054 🌹 🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀 1- శాంభవోపాయ ✍️. ప్రసాద్‌ భరధ్వాజ
🌻 17. వితర్క ఆత్మజ్ఞానం - 3 🌻 🌴. అత్యున్నత స్థాయి స్పృహ లేదా సరైన విచక్షణ అనేది స్వీయ జ్ఞానం. 🌴
ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? స్వయం యొక్క జ్ఞానమే ఆత్మజ్ఞానం. స్వయమే సత్-చిత్-ఆనందం, దీనినే శివ అని కూడా పిలుస్తారు. వితర్కం ఆత్మ జ్ఞానానికి దారి తీస్తుంది. శివుడు శాశ్వతుడు. శివుని ఆరాధించడం ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి కాదు. ఎవ్వరూ ఆయనను సంతోష పెట్టలేరు, స్వభావరీత్యా ఆయన ఎ��్లప్పుడూ సంతోషంగానే ఉంటారు. తానే స్వయంగా శివుడు కావాలనే ఏకైక ఆలోచనతో పూజ చేయాలి. శివునిగా రూపాంతరం చెందడానికి, మనస్సులో అంతర్గత సర్దుబాట్లు మాత్రమే అవసరం. ఈ సూత్రం ఆత్మ జ్ఞానం లేదా స్వీయ సాక్షాత్కారం చైతన్యం యొక్క స్వచ్ఛమైన రూపంలో మాత్రమే సాధ్యమవుతుందని చెబుతుంది. స్వయాన్ని తెలుసుకున్నప్పుడు, తాను మరియు శివుడు వేర్వేరు కాదని అర్థం చేసుకుంటాడు. లోపల శివుడు ఉన్నాడని తెలుసుకున్నందున అతను లోపల ఆనందాన్ని ఆస్వాదిస్తూనే ఉంటాడు.
కొనసాగుతుంది… 🌹 🌹 🌹 🌹 🌹
🌹 Siva Sutras - 054 🌹 🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀 Part 1 - Sāmbhavopāya ✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj
🌻 17. Vitarka ātmajñānam - 3 🌻 🌴. Highest level of consciousness or Right discernment is the knowledge of the self. 🌴
What is ātmajñānam? Knowledge of Self is ātma jñānam. Self is sat-cit- ānanda, also known as Śiva.Vitarka leads to ātma jñānam. Śiva is eternal. Worshipping Śiva is not to please Him. No one can please Him as by nature He always remains pleased. Worshipping is to be done with sole idea of becoming Śiva Himself. For transforming into Śiva, only inward adjustments are needed in the arena of mind. This sūtra says that ātma jñānam or Self realization is possible only in the purest form of consciousness. When Self is realised, he understands that he and Śiva are not different. He continues to enjoy ānanda within as he now knows that Śiva is within.
Continues… 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
0 notes
newsmug · 2 years
Link
via News Mug
0 notes
artijaihind · 2 years
Link
एच3एन2 रोगियों की संख्या बढ रही, वायरल फीवर से चार की मौत भाजपा प्रवक्ता राकेश त्रिपाठी ने किया विरोधियों पर प्रहार, माफिया अब स्वयं दहशत में पांच से 14 मार्च के बीच कोई भी रोड कटिंग न करे : विशाख जी
0 notes
livesach · 5 years
Text
Sheetala Ashtami 2020 : शीतला सप्तमी और अष्टमी त्यौहार के बारे में जानें
Sheetala Ashtami 2020 : शीतला सप्तमी और अष्टमी त्यौहार के बारे में जानें #LiveSach
Tumblr media
Sheetala Ashtami 2020 की कथा, व्रत तारिख, समय, शुभ मुहूर्त, पूजा विधि, शुभकामना संदेश – Sheetala Ashtami Ki Shubhkamnaye, Katha, Wishes, Images, Quotes, Shubh Muhurat, Poster in Hindi
भारत के विभिन्न राज्यों में शीतला माता की पूजा की जाती है और शीतला सप्तमी और अष्टमी का व्रत किया जाता है । शीतला अष्टमी का व्रत राजस्थान में मुख्य रुप से किया जाता है । शास्त्रों के अनुसार माना जाता है कि शीतला…
View On WordPress
0 notes
tezlivenews · 3 years
Text
Sheetala Ashtami Katha: आज है शीतलाष्टमी, मां शीतला को प्रसन्न करने के लिए बसौड़ा चढ़ाएं और पढ़ें कथा
Sheetala Ashtami Katha: आज है शीतलाष्टमी, मां शीतला को प्रसन्न करने के लिए बसौड़ा चढ़ाएं और पढ़ें कथा
Sheetala Ashtami Katha: आज अषाढ़ माह की शीतलाष्टमी है. शीतलाष्टमी (Sheetala Ashtam) पर भक्तों ने मां शीतला को प्रसन्न करने के लिए व्रत रखा है और उन्हें बासी खाने का भोग लगाया. पौराणिक मान्यताओं के अनुसार, मां शीतला (Maa Sheetala) की पूजा करने से परिवार के लोगों को रोग (Disease), दोष और बीमारियों से मुक्ति मिल जाती है. शीतलाष्टमी को कई इलाकों में बसौड़ा के नाम से भी जाना जाता है. आइए जानते हैं…
Tumblr media
View On WordPress
1 note · View note
bhaktibharat · 2 years
Text
🍚 बसौड़ा / शीतला अष्टमी - Basoda (Sheetala Ashtami)
🍚 बसौड़ा / शीतला अष्टमी - Basoda (Sheetala Ashtami) 📲 https://www.bhaktibharat.com/festival/basoda
Tumblr media
For Quick Access Download Bhakti Bharat APP: 📥 https://play.google.com/store/apps/details?id=com.bhakti.bharat.app
✨ शीतला आरती - Sheetla Aarti 📲 https://www.bhaktibharat.com/aarti/sheetla-mata-ki-aarti
✨ दुर्गा चालीसा - Durga Chalisa 📲 https://www.bhaktibharat.com/chalisa/shri-durga-chalisa #basoda #SheetalaSaptami #SheetalaAshtami #Sheetalamata
2 notes · View notes
astrologerumesh · 3 years
Text
Sheetala Ashtami on 25 March 2022
Tumblr media
Sheetala Ashtami is a religious occasion dedicated to goddess Mata Sheetala. The celebration of this event takes place post Holi festival. The day is observed in offering prayer to the deity, who is considered the giver of prosperity and remover of disease like smallpox.
0 notes
digitaltute · 3 years
Photo
Tumblr media
May you live a life free of diseases and ailments. Here's wishing you good health and long life on Sheetala Ashtami day.
0 notes
hinducosmos · 5 years
Photo
Tumblr media
Devi Sheetala (शीतला देवी) Today / Tomorrow is Sheetala Saptami / Ashtami. Devi Sheetala (शीतला देवी) gives us the message of cleanliness and personal hygiene; and motivates us to live a disease-free life. Her lessons on hygiene inspire us to fight against pandemics like Corona in current situation #COVID (via Twitter: Vedic School)
72 notes · View notes